Monday, 14 September 2026 03:50:58 AM

గుండుగొలనులో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుతో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసేల్వి

Date : 01 August 2024 01:41 PM Views : 1581

Neti Sakshyam - వార్తలు / ఏలూరు : భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో ఉన్న కాలనీను గురువారం ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుతో కలసి సందర్శించారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీల దుస్తితిని MLA ధర్మరాజు కలెక్టర్ కి వివరించడం తోపాటు కాలనీకి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సమస్యలపై స్పందించిన కలెక్టర్ వెంటనే కాలనీకి తగిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను అదేశించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :