Monday, 15 June 2026 08:55:45 PM

విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం // విశాలాక్షి నగర్ సబ్ స్టేషను A.E శ్వేత//

Date : 25 September 2024 08:41 PM Views : 536

Neti Sakshyam - వార్తలు / విశాఖపట్నం : సెప్టెంబరు 25 విశాలాక్షి నగర్ సాక్ష్యం న్యూస్: విద్యుత్ వినియోగదారుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది భాద్యతగా మెలగాలని జోన్-3 విశాలాక్షి నగర్ సబ్ స్టేషను ఏ.ఇ V. శ్వేత అన్నారు. ఇటీవల విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది బదిలీలు నేపథ్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన లైన్ ఇన్స్పెక్టర్లు J. అనిల్ రాజ్ కుమార్, P. అప్పల సత్యారావు ( సతీష్), గ్రేడ్-2 JLM సురేష్ లను ఆమె అభినందిస్తూ... వారి వారి బాధ్యతలను గుర్తుచేసారు. ఈ సందర్భంగా విధుల్లోకి వచ్చిన వారు మిఠాయిలు పంచి ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో Je గుర్నాధరావు తోపాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :