Tuesday, 15 September 2026 05:40:41 AM

భవాని భక్తులకు భోజనం, అల్పాహారం పంపిణీ

Date : 11 October 2024 02:55 PM Views : 787

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : దెందులూరు, అక్టోబర్ 11 సాక్ష్యం న్యూస్,దసరా సందర్భంగా కాలినడకన వెళ్లే భావానీ మాలలు ధరించిన భక్తులకు దెందులూరు 16వ నెంబర్ జాతీయ రహదారి వద్ద స్థానిక కొప్పుల వెలమ సంఘం ఆధ్వర్యంలో అల్పాహార శిబిరాన్ని నిర్వహించారు. సంఘం నాయకులు సంపంగి వేణుగోపాల తిలక్ మిరప చిన్నా. రాజేష్ .గోపి. వెంకటేశ్వరరావు తదితరులు ఆధ్వర్యంలో భవాని భక్తులకు అల్పాహారం త్రాగునీరు మజ్జిగ, భోజనంతో పాటు పలు రకాల అల్పాహారాన్ని అందించారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :