Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : సాక్ష్యం టివి డెస్క్: మద్యం త్రాగి వాహనములను నడిపిన 29 మందిపై భీమిలి ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని భీమిలి XV Addl. Metropolitan Magistrate court లో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. న్యాయస్థానం ఒక్కొక్కరికి 10,000/- చప్పున జరిమానా విధించింది. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన తమ ప్రాణాలే కాకుండా ఇతరులకు ప్రాణ హాని కలిగించే వారవుతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Admin
Neti Sakshyam