Neti Sakshyam - వార్తలు / విజయనగరం/జామి : విజయనగరం జిల్లా జామి మండలం అలమండ గ్రామ శివారులోని ఓ మామిడి తోటలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు జామి పోలీసులు ఎస్ ఐ జి. వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం అలమండ శివారు తోటల్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారంతో తన సిబ్బందితో కలిసి రైడ్ చేసి 7గురు వ్యక్తులు లను అదుపులోకి తీసుకుని Rs. 71,600/- రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
Admin
Neti Sakshyam