Friday, 31 July 2026 12:03:20 AM

దెందులూరు B.R&D స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీలో పింగళి వెంకయ్య 148వ జయంతి వేడుకలు

Date : 02 August 2024 09:56 PM Views : 442

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : దెందులూరు: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 148వ జయంతి సందర్భంగా స్థానిక B.R&D స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు జాతీయ జెండాలతో గ్రామంలోని ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య 148వ జయంతి సందర్భంగా ఆయన స్మరించుకోవడం తోపాటు నేటి నుండి ఆగష్టు 15 వరకూ 15 రోజులపాటు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు విద్యార్థులు, కళాశాల యాజమాన్యం స్పష్టం చేశారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: