Monday, 24 August 2026 05:54:39 AM

కొఠారు శ్రీలక్ష్మి ఆద్వర్యంలో రికార్డు స్థాయిలో జనసేన పార్టీ సభ్యత్వాలు

Date : 04 August 2024 01:08 PM Views : 417

Neti Sakshyam - వార్తలు / ఏలూరు : ఏలూరు సాక్ష్యం ప్రతినిధి: జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసినందుకు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం జనసేన పార్టీ క్రియాశీలక 500 రూపాయల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దెందులూరు నియోజకవర్గం లో రికార్డు స్థాయిలో నమోదు చేయించిన జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ మహిళా నాయకురాలు కొఠారు శ్రీలక్ష్మి ,జనసేన ముఖ్యనేత కొఠారు ఆదిశేషు దంపతులను జనసేన పార్టీ అధిష్టానంతో పాటు పవన్ కళ్యాణ్ కొటారు ఆదిశేషు, శ్రీలక్ష్మి లను జనసేన పార్టీ సభ్యత్వాల నమోదులో వేయి నమోదు చేయించినందుకు వారిని అభినందించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :