Monday, 15 June 2026 08:45:31 PM

చార్లెస్ ను సత్కరించిన ఎమ్మెల్యే బడేటి చంటి

Date : 21 August 2024 11:12 AM Views : 396

Neti Sakshyam - వార్తలు / ఏలూరు : ఆగస్టు 20 ఏలూరు సాక్ష్యం న్యూస్: తెలుగు రాష్ట్ర ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేందుకు తెలుగుదేశం ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2018లో స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా 15మంది ఉపాధ్యాయులను విదేశాలకు పంపించారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రజల సంస్కృతులను అక్కడ ప్రజలకు తెలియజేసి ఐదేళ్ళు పూర్తి చేసుకుని ఏలూరు చేరుకున్న డాక్టర్ చార్లెస్ ను ఎమ్మెల్యే బడేటి చంటి అభినందించారు. ఈ సందర్భంగా ఏలూరులోని బడేటి క్యాంపు కార్యాలయంలో ఆయన్ను ఘనంగా సత్కరించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :