Tuesday, 25 August 2026 12:44:54 PM

అనంతగిరిలో డోలి మోత కష్టాలు

Date : 20 October 2024 10:51 AM Views : 1154

Neti Sakshyam - వార్తలు / అల్లూరి జిల్లా/ అనంతగిరి : అక్టోబరు 19 సాక్ష్యం న్యూస్: అల్లూరి జిల్లా అరకులోయ అనంతగిరి మండలం గుమ్మ పంచాయతీలో ఎరళ్ళ తరబడి డోలీ మోత కష్టాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా కర్రి గడ గ్రామానికి చెందిన నిండు గర్బిణి రాములమ్మని తన భర్త, మరిది ఇద్దరు కలిసి ఎత్తైన కొండ శిఖరం నుండి గుమ్మ పంచాయతీ కేంద్రం వరకు డోలి కట్టి మోసుకొచ్చారు. అక్కడనుండి ప్రైవేటు వాహనంలో ఎస్ కోట ఏరియా హాస్పటల్ కి తరలించారు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని డోలి మోత లు ఉన్న ఏరియాల్లో రోడ్డు సౌకర్యం కల్పించి అంబులెన్స్ వచ్చే విదంగా చర్యలు చేపట్టాలని కోరారు,

J.RAMBABU ( Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :