Monday, 24 August 2026 06:43:30 AM

పోతునూరులో పారిశుద్ధ్య పరిరక్షణకు చర్యలు

Date : 04 August 2024 01:02 PM Views : 513

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : ఏలూరు సాక్ష్యం ప్రతినిధి: పోతునూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని పోతునూరు గ్రామ సర్పంచ్ బొదుల స్వరూప్ (నాని) అన్నారు.

శనివారం పోతునూరు పంచాయతీ కార్యదర్శి షఫీ ,సర్పంచ్ ఆధ్వర్యంలో మురుగునీరు నిలవలేకుండా చేయడం,. బ్లీచింగ్ చల్లడం లాంటి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా దోమల నివారణకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :