Neti Sakshyam - వార్తలు / విశాఖ// ఆనందపురం : అక్టోబర్ 17 సాక్ష్యం న్యూస్: మండలంలోని దిబ్బడి పాలెం అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణానికి ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ రెండు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే మండలంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ..పలువురికి ఆదర్శంగా నిలుస్తోన్న మహాలక్ష్మి కల్చర్ అసోసియేషన్ అధినేత ఘట్టమనేని సుభాష్ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చేయూతనిస్తున్నారు.
Admin
Neti Sakshyam