Monday, 24 August 2026 05:54:34 AM

శ్రీ రామవరం లో ఘనంగా దసరా మహోత్సవాలు

Date : 09 October 2024 01:29 PM Views : 713

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : దెందులూరు,అక్టోబర్ 9 :సాక్ష్యం న్యూస్ మండలంలోని శ్రీరామవరం గ్రామంలో దసరా మహోత్సవాల సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దెందులూరు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు, మండల మాజీ వైస్ ఎంపీపీ మోతుకూరు నాని బాబు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆనంద్ రాజు శ్రీను తదితరులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :