Monday, 15 June 2026 08:52:31 PM

పద్మనాభం MROగా ఆనందరావు,EORD.గా మీనాకుమారి.

Date : 04 October 2024 09:41 PM Views : 666

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : అక్టోబరు 4,సాక్ష్యం న్యూస్: పద్మనాభం మండల ఎమ్మార్వోగా కె.ఆనందరావు, ఈ ఒ.ఆర్ డి గా మీనాకుమారి, ఎపిఎం గా సాయిరమేష్, మండల ఎ ఈ గా పట్నాయక్ శుక్రవారం పదవీ భాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈ ఒ.ఆర్ డి మీనాకుమారిని గ్రామ కార్యదర్శులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు . ఈ సందర్భంగా గ్రామాలలో పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. అలాగే ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :