Friday, 06 March 2026 04:18:59 PM

రాష్ట్ర గౌడ సంఘం నూతన అధ్యక్షులుగా వాకారామ్ గోపాల్ గౌడ్

Date : 01 August 2024 06:07 PM Views : 312

Neti Sakshyam - వార్తలు / గుంటూరు : రాష్ట్ర గౌడ సంఘం నూతన అధ్యక్షుడుగా వాకారామ్ గోపాల్ గౌడ్ పేరును రాష్ట్ర గౌడ సంఘం ప్రస్తుత అధ్యక్షులు అశోక్ గౌడ్ ప్రతిపాదించినట్లు తెలిపారు . బుధవారం గుంటూరులో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ని మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా వివిధ జిల్లాలనుంచి వచ్చిన గౌడ సంఘం అధ్యక్షులు కార్యదర్శులు , రాష్ట్ర గౌడనాయకులు ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో రెవెన్యూ మంత్రి అనగాని సత్యం వరప్రసాద్, నూతన అధ్యక్షులు ఈ సందర్భంగా గోపాల్ గౌడ్ ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. గౌడులను గుర్తించి,తనకు మంత్రి పదవి ఇవ్వడం గొప్పవిషయమన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :