Monday, 15 June 2026 08:51:58 PM

విధి నిర్వహణలో విద్యుత్ సిబ్బంది బద్రతా ప్రమాణాలు పాటించాలి.

Date : 07 October 2024 10:12 PM Views : 783

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ మధురవాడ : అక్టోబరు 7 సాక్ష్యం న్యూస్: విద్యుత్ సిబ్బంది బద్రతా ప్రమాణాలు పాటించడం తోపాటు ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని మధురవాడ జోన్ 3 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోలాకి శ్రీనివాసరావు అన్నారు.సోమవారం తన కార్యాలయంలో APSEB SCS&Employees Welfare Association సభ్యులతో ఆయన మాట్లాడారు.విధి నిర్వాహణలో విద్యుత్ సిబ్బంది ఆచి తూచి అడుగు వేయాలన్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా!.. ప్రమాదానికి తావిచ్చినట్లే అని గుర్తుచేసారు. ఈ సందర్భంగా ఆయనను ప్రెసిడెంట్ జీవీ దొర, సెక్రెటరీ జల్లి అనిల్ రాజ్ కుమార్ తోపాటు సభ్యులందరూ ఆయనకు దుశ్శాలువతో సత్కరించి పూల మొక్కను బహుకరించారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :