Friday, 19 June 2026 01:20:48 PM

అనంతవరం జంక్షన్ లో రోడ్డు ప్రమాదం.

Date : 19 August 2024 04:58 PM Views : 557

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : ఆగస్టు 18 సాక్ష్యం న్యూస్: పద్మనాభం మండలం అనంతవరం, బోని జంక్షన్ సింహాచలం, విజయనగరం రోడ్డులో సోమవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సింహాచలం వెళుతున్న బైకును వెనుకనుంచి ఢీకొనడంతో.. ప్రయాణికులతో ఉన్న ఆటో బోల్తా పడింది.ఈ ఘటనలో ఆటో, మరియు బైక్ పై ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :