Friday, 31 July 2026 12:06:48 AM

శృంగవరపుకోటలో ప్రజా దర్బార్

Date : 07 October 2024 08:24 PM Views : 709

Neti Sakshyam - వార్తలు / విజయనగరం/ యస్.కోట : అక్టోబరు 7 సాక్ష్యం న్యూస్: శృంగవరపుకోటలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు. దీని ద్వారా ప్రజా సమస్యల పరిష్కారాని దోహద పడుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక mla కోళ్ల లలితకుమారి అన్నారు. ప్రజా దర్బారులో నియోజకవర్గం నలు మూలల నుంచి పలు సమస్యలపై వచ్చిన వినతులను స్వీకరించారు.

P Ravi (Sr Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: