Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : అక్టోబర్ 10 సాక్ష్యం న్యూస్ ,మండలంలోని ఉండ్రాజవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవి ఆలయంలో దసరా మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి పసుపు, కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.తదుపరి లక్ష గాజులతో అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేశారు . ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Reporter
Neti Sakshyam