Monday, 15 June 2026 08:50:18 PM

రాష్ట్రస్థాయి పోటీలకు ఆనందపురం కేజీబీ విద్యార్థినిలు

Date : 19 October 2024 09:32 PM Views : 1060

Neti Sakshyam - వార్తలు / విశాఖ// ఆనందపురం : అక్టోబరు 19 సాక్ష్యం న్యూస్: మండలంలోని నేల్తేరు కస్తూరిబాయ్ పాఠశాలకు చెందిన విద్యార్థినిలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్ 19 ద్వితీయ సంవత్సరం అండర్ 19 హ్యాండ్ బాల్, ప్రథమ సంవత్సరం అరుణ u/19 నెట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలను డీఈవో చంద్రకళ, జి సి డి ఓ డాక్టర్ కలిసా బేగం, పాఠశాల ఇంచార్జ్ బి నాగమణి, యాజమాన్ పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ శివాజీ, విద్యార్థినలను అభినందించారు.

B.Guruvulu ( Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :