Saturday, 01 August 2026 01:35:35 AM

అక్టోబర్ 10న పద్మనాభం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం.

Date : 03 October 2024 06:27 PM Views : 598

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : అక్టోబర్ 3 సాక్ష్యం న్యూస్: పద్మనాభం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 10 తేదీన మండల పరిషత్ అధ్యక్షుడు కె. రాంబాబబు ఆధ్యక్షతన జరగనున్నట్లు ఎంపిడీఒ కె.విజయకుమార్ చెప్పారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం పది గంటలకు స్థానిక సమస్యలపై చర్చించే ఈ కార్యక్రమంలో అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు తప్పని సరిగా హాజరు కావాలని కోరారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: