Tuesday, 25 August 2026 07:42:33 AM

వేములవలస జగనన్న కోలనీలో అవకతవకలు

Date : 17 October 2024 08:12 AM Views : 906

Neti Sakshyam - వార్తలు / విశాఖ// ఆనందపురం : అక్టోబరు 17 సాక్ష్యం న్యూస్: మండలంలోని వేములవలస పంచాయతీకి చెందిన జగనన్న కాలనీలో అవకతవకాలు జరిగాయని గ్రామ ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ రావు ఆరోపిస్తూ భీమిలి ఎమ్మెల్యే గంటాకు కు వినతిపత్రం అందించారు. ఎన్నికల ముందు అనర్హులకు ఇళ్ళు కేటాయించడం వలన అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం జాబితాను పరిశీలించి స్థానిక నిరుపేద లబ్ధి దారులను ఆదుకోవాలని కోరారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :