Tuesday, 25 August 2026 07:45:26 AM

అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి స్వాధీనం.

Date : 21 October 2024 09:27 PM Views : 1175

Neti Sakshyam - వార్తలు / అల్లూరి జిల్లా/ పాడేరు : అక్టోబరు 21 సాక్ష్యం న్యూస్: అల్లూరి జిల్లా అన్నవరం పోలీస్ స్టేషను పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 151 కేజీల గంజాయి పట్టుకున్నట్లు చింతపల్లి సీఐ రమేష్ తెలిపారు.ఖచ్చితమైన సమాచారంతో అన్నవరం స్టేషన్ పరిధి బలపం పంచాయితీ సురతుపల్లి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం దాడి చేయగా గోను సంచులతో పారిపోతున్న ఇద్దరు వ్యక్తులను వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను కోర్టుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు

J.RAMBABU ( Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: