Tuesday, 25 August 2026 07:41:46 AM

పోలవరం రైతులకు న్యాయం చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జిల్లా ఎస్పీకి లేఖ.

Date : 01 August 2024 06:19 PM Views : 401

Neti Sakshyam - వార్తలు / పశ్చిమగోదావరి : పోలవరం మండలంలో 137 మంది రైతుల నుండి వరిధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోలు చేసిన ఏజంట్ రూ : 3.50 కోట్లు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న వార్తల వచ్చిన నేపధ్యంలో ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల్లో తీరిక లేనప్పటికిని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఏలూరులోని తన కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేసి నివేదిక తెప్పించుకున్నారు. అనంతరం రైతులకు న్యాయం చేయాలని, దోషులపైన తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లేఖ వ్రాశారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: