Friday, 19 June 2026 01:27:58 PM

//భీమిలిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం//

Date : 08 August 2024 05:55 PM Views : 1400

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : ఆగష్టు 8 మధురవాడ / సాక్ష్యంటివి డెస్క్: ఫీడర్స్ నిర్వహణ మరియు చెట్ల నరికివేత కార్యక్రమాల్లో భాగంగా తేదీ 09.08.2024 (శుక్రవారం) ఉదయం 09.00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు,33 KV భీమిలి - చిప్పడ , మరియు, 11 KV భీమిలి టౌన్, 11 KV భీమిలి రూరల్, 11 KV ఉప్పాడ ప్రాంతాల విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని..ఆపరేషన్ జోన్- 3,ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ పోలాకి శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్రింది ప్రాంతాలైన. సోమన్నపలెం, రెడ్డులపలెం, కాపుల దిబ్బడిపలెం, నగరపాలెం, మంగమారిపేట, వైఎస్సార్ జగనన్న కాలనీ, వుడా అపార్ట్మెంట్స్, బ్యాంక్ కాలనీ, తాతాజీ నగర్, ఏళ్లంపేట, మహాలక్ష్మీపురం, డెక్కటిపాలెం, రాజలింగంపేట, రేఖవానిపాలెం, రాయప్పాలెం, మరడపాలెం, ములకుద్దు, తదితర ప్రాంతాలకు ఉదయం 09.00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: