Monday, 14 September 2026 04:03:48 AM

ఫ్రీడం ఫైటర్ పాపయ్యదొర విగ్రహం ఆవిష్కరణ

Date : 04 October 2024 09:33 PM Views : 592

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : అక్టోబర్ 4 సాక్ష్యం న్యూస్: మండలంలో రెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థల దాత, స్వాతంత్ర్య సమరయోధుడు కశిరెడ్డి పాపయ్యదొర విగ్రహాన్ని అతని కుటుంబ సభ్యులు మాజీ జెడ్పీటీసీ కశిరెడ్డి దామోదరరావు పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేతులమీదుగా శుక్రవారం పాపయ్యదొర విగ్రహ ఆవిష్కరణ విద్యార్థులు, ఉపాద్యాయులు, పాపయ్యదొర కుటుంబ సభ్యులు, మరియు టిడిపి శ్రేణుల మద్య కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: