Thursday, 29 October 2026 10:53:02 AM

దసరాతో BAPT సరదా...సరదాగా...

Date : 20 October 2026 05:19 PM Views : 139

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ తగరపువలస : అక్టోబర్ 20: ప్రస్తుత సమాజంలో నకిలీ జర్నలిస్టులతో ప్రజలు విసుగు చెందుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ...BAPT జర్నలిస్టు సంఘం మాత్రం అటువంటి చర్యలకు పాల్పడే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని..BAPT వర్కింగ్ జర్నలిస్టు వెల్పేర్ అసోసియేషన్ స్పష్టం చేసింది. దసరా సందర్భంగా తగరపువలస మోహన్ గార్డెన్స్ లోని ఏర్పాటు చేసిన జర్నలిస్టుల ఆత్మీయ కలయికతో దసరా పండుగను సరదాగా జరుపుకున్నారు. ప్రస్తుతం సమాజంలో జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ... కొందరు. సమాజంపై బాద్యత కలిగి ఉండాలని మరికొందరు. మాట్లాడారు. ఎలాంటి ఉద్యోగ బద్రత లేని జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలవడం గొప్ప విషయమని గుర్తుచేశారు.ఈ సందర్భంగా సభ్యులకు వేట మాంసం,మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం మోహన్ గార్డెన్స్ అధినేతను ఘనంగా సత్కరించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: