Tuesday, 25 August 2026 04:25:31 PM

పురిటి పెంట లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం

Date : 06 August 2026 07:53 PM Views : 177

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / గజపతినగరం : ఆగష్టు 6 :గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గంటెడ శ్రీదేవి, పీఏసీఎస్ డైరెక్టర్ గొర్లె బంగారునాయుడు, క్లస్టర్ ఇన్‌చార్జ్ వైకుంఠ ప్రదీప్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

Micro Venkat

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: