Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 23: భీమిలి జోన్–1 జివిఎంసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి కేవలం ఒకే ఒక్క వినతి అందడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన ఆ ఒక్క అర్జీని సంబంధిత శాఖాధిపతులకు తదుపరి చర్యల కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా పలు ఫిర్యాదులు వచ్చే ఈ కార్యక్రమంలో ఈసారి ఒక్కటే రావడం చర్చనీయాంశంగా మారింది.
Admin
Neti Sakshyam