Friday, 06 March 2026 05:05:01 PM

త్వరలో పట్టాలెక్కనున్న 9 వందేభారత్ రైళ్లు.

Date : 05 May 2025 08:26 AM Views : 625

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విజయవాడ : డిల్లీ మే 5 సాక్ష్యం న్యూస్: త్వరలోనే మరికొన్ని వందే భారత్ రైళ్ళను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతగా 9 వందేభారత్ స్లీపర్ ట్రైన్ సర్వీసులు ప్రారంభించేలా రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. వాటిలో రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్ళను కేటాయించింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రానికి సిఫార్సు చేసి అమోదం పొందిన వందేభారత్ స్లీపర్ రైళ్లలో ఒకటి విజయవాడ - వరంగల్ - అయోధ్య, వారణాసి. రెండోది సికింద్రాబాద్ - తిరుపతి.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :