Saturday, 01 August 2026 01:42:14 AM

బాబా సాహెబ్‌ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం

Date : 15 April 2025 02:51 PM Views : 880

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ మధురవాడ : విశాఖపట్నం: సాక్ష్యం న్యూస్ అంబేత్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలంటే..ఆయన రచించిన రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని APSEB SC &ST EMPLOYEES WELFARE ASSOCIATION జోన్ 3 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీ పొలకి శ్రీనివాసరావు అన్నారు. 135వ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్ళు శ్రమించి భారత రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు. మధురవాడ జోన్-3 కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని A.Eలు, ADEలు JEలు లైన్ ఇన్స్పెక్టర్లు లైన్ మెన్ల సమక్షంలో వేడుకగా జరిపించారు. అంతకుముందు బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: