Friday, 01 May 2026 02:39:53 AM

రేపు ( శుక్రవారం) భీమిలో విద్యుత్ ఉండని ప్రాంతాలివే.

Date : 07 November 2024 07:21 PM Views : 2171

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : నవంబర్ 7 సాక్ష్యం న్యూస్: విద్యుత్ వైర్లను తాకుతున్న చెట్ల కొమ్మలను తొలగించే ప్రక్రియలో భాగంగా భీమిలి టౌన్ మరియు నేరేళ్ళవలస కోలనీ పాలిటెక్నిక్ మహిళా కళాశాల ఫీడర్, బ్యాంకు కోలనీ,తాతాజీనగర్,ఎల్లంపేట, మహాలక్మీపురం, డెక్కతిపాలెం, రాజలింగంపేట, రేఖవానిపాలెం, రాయప్పాలెం, మరడపాలెం, మూలకుద్దు, స్మిత్ వీధి, జగనన్న కాలనీ, నేరెళ్లవలస, SOS, భీమిలి టౌన్ ప్రాంతాలలో ఉదయం 9:00 గంటల నుండి మద్యాహ్నం 3:00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్, జోన్-3, విశాఖపట్నం పోలాకి శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: