Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ తగరపువలస : అక్టోబర్ 23 సాక్ష్యం న్యూస్: సంగివలస యన్.ఆర్.ఐ వైద్య కళాశాలలో బుధవారం జరిగిన టైక్వాండో సెలెక్షన్ ట్రయల్స్ లో ఎంపికైన విద్యార్ధిని విద్యార్థులు పి బ్లేష్య నేహా బిడిఎస్, సిద్ధార్థ కాలేజీ వి ప్రియా గుడివాడ , ఎం వి ఎస్ నేహిత రెడ్డిలను కళాశాల యాజమాన్యం అభినందించింది. జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఈ నెల 12 నుండి అమృత్‌సర్ గురునానక్ దేవ్ యూనివర్సిటీలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ తైక్వాండోలో వీరంతా పాల్గొంటారు.
Reporter
Neti Sakshyam