Monday, 09 February 2026 05:04:30 AM

భీమిలి నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్‌గా కళింగ రాజు.

Date : 15 November 2024 07:56 PM Views : 1812

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : నవంబర్ 15 సాక్ష్యం న్యూస్; భీమిలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని..భీమిలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నండూరి వీర్రాజు (కలింగ రాజు) అన్నారు. ఈ మేరకు శుక్రవారం APCC అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి తనకు భీమిలి నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమిస్తూ.. నియామక పత్రాన్ని పంపించారని కళింగ రాజు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తనను గుర్తిస్తూ... ఈ పదవిని అందించిన తమ నాయకురాలు షర్మిలా రెడ్డికి, DCC అధ్యక్షులు అడ్డాల వెంకట వర్మరాజు ( హాసిని వర్మ)కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :