Sunday, 21 June 2026 01:50:29 PM

గో మాంసం నిల్వలపై ఆరా తీసిన ఎమ్మెల్యే గంటా

Date : 18 November 2025 06:57 PM Views : 325

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ// ఆనందపురం : నవంబర్‌ 18 సాక్ష్యం న్యూస్: ఆనందపురం మండలం శొంట్యాం శ్రీ మిత్ర ఏజెన్సీస్ గోడౌన్ లో గోవులను వదిస్తూ మాంసం ఎగుమతులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపద్యంలో గోడౌన్ ను మంగళవారం గంటా శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీమిత్ర ఏజెన్సీస్ గోడౌన్ ను ఇప్పటకే సీజ్ చెయడం జరిగిందిని, మాంసం నిల్వలకు బాపట్ల యంయల్ఏ కి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. శ్రీ మిత్ర జెన్సీస్ అదినేతతో సన్నిహిత సంబంధాలు ఉన్నంత మాత్రాన దీనికి ఆయనకు లింకుపెట్టి మాట్లాడటం సరికాదన్నారు.

T.N.Murthy ( Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: