Thursday, 05 March 2026 01:52:56 AM

భీమిలిలో బుధవారం విద్యుత్ ఉండని ప్రాంతాలివే..

Date : 10 June 2025 07:03 PM Views : 854

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : జూన్ 10 సాక్ష్యం న్యూస్: చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లను తాకి విద్యుత్ అంత రాయం కలుగుతుండగా వాటిని తొలగించడం, లైన్లు మరమ్మత్తులు చేపట్టడం తదితర కారణాలతో 11-06-2025 (బుధవారం) రామాద్రి, మంగమారిపేట, తిమ్మాపురం, కాపులదిబ్బడిపాలెం, కె.నగరపాలెం, రెడ్డిలపాలెం, సోమన్నపాలెం, కలగ్రమం, గ్రే హౌండ్స్, నేరెళ్లవలస, జగనన్నాకాలనీ, వాంబే కాలనీ, మార్లిన్ కె తదితర ప్రాంతాలకు ఉదయం 8.00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఎక్జిక్యూటివ్ ఇంజనీర్, ఆపరేషన్/ జోన్ - 3, ఎ.పి.ఈ.పి.డి.సి.ఎల్/విశాఖపట్నం. పోలాకి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :