Thursday, 05 March 2026 01:57:07 AM

గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా నేడు పేరెంట్ టీచర్స్ మీటింగ్.

Date : 10 July 2025 09:59 AM Views : 555

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విజయవాడ : జులై 10 ( గురువారం) సాక్ష్యం న్యూస్: ఇవాళ ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.గురువారం ఉదయం 10 గం. నుండి ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పాఠశాల నిర్వహణపై తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల పాత్ర, ప్రధాన అంశంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే.. గుడ్ టచ్ బ్యాడ్ టచ్, డ్రగ్ ఎడిక్షన్ వంటి అంశాలపై నిపుణులతో అవగాహన, ముఖ్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా ఏ.పి సర్కార్ ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహిస్తుస్తోంది.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :