Thursday, 05 March 2026 01:54:13 AM

సింహ'గిరి' ప్రదక్షిణ తాజా సమాచారం

Date : 10 July 2025 10:30 AM Views : 578

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ సింహాచలం : జులై 10 (గురువారం) సాక్ష్యం న్యూస్: గురు పౌర్ణమి సందర్భంగా సింహాచలం గిరి ప్రదర్శనలో పాల్గొన్న భక్తులు సంఖ్యను కచ్చితంగా లెక్కించారు. 9 వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంటన్నర వరకూ 3.17 లక్షల మంది హాజరైనట్లు స్పష్టమైంది.సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 'AI' ముఖ ఆధారిత ద్వారా లెక్కింపును కొనసాగించారు. ప్రతి సెకండ్ కి కూడా ఈ లెక్కింపు జరుగుతుందని..జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :