Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖపట్నం : జులై 8 (బుధవారం) సాక్ష్యం న్యూస్: ఒకరిపై ఒకరు కత్తులతో కత్తులతో ఒకరు దాడి చేసుకున్న సంఘటన మాధవధార కుంచమాంబ అమ్మవారి పండగలో అర్ధరాత్రి చోటుచేసుకుంది. దీంతో నేర చరిత్ర కలిగిన మృతుడు మాసపు లోహిత్ దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న లోహిత్ ను ఆసుపత్రికి చేర్చే లోపే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు యువకులను ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Admin
Neti Sakshyam