Sunday, 21 June 2026 01:59:24 PM

భీమిలిలో ఘనంగా డాక్టర్ వైయ్యస్ రాజశేఖరరెడ్డి జయంతి.

Date : 08 July 2025 11:03 AM Views : 648

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : జులై 8 మంగళవారం సాక్ష్యం న్యూస్: దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 76 వ జయంతి భీమిలి నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు అభిమానులు,పార్టీ శ్రేణులు.. భీమిలి వైఎస్ఆర్ సిపి ఇన్చార్జ్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆనందపురం జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు..కేక్ కట్ చేసారు...అనంతరం అభిమానులు స్వీట్లు పంచుకున్నారు ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు ఆయన అమలయచేసిన పథకాలను గుర్తుచేసుకున్నారు... ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: