Thursday, 05 March 2026 01:55:47 AM

పద్మనాభం జంక్షన్ కి త్వరలో డ్రెయినేజీ వ్యవస్థ

Date : 18 July 2025 04:59 PM Views : 712

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : జులై 18 సాక్ష్యం న్యూస్: ఎంతో కాలంగా శిధిలావస్థలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరణలో భాగంగా శంఖుస్థాపన చేసినట్లు పద్మనాభం మండల పరిషత్ అధ్యక్షుడు కె.రాంబాబు తెలిపారు. పద్మనాభం జంక్షన్ నుండి సచివాలయం వరకు జిల్లా పరిషత్ నిధులు 3 లక్షలతో సి.సి కాలువ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. పనులు ప్రారంబించి డ్రైనేజీ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో mptc లక్ష్మీ, మండల అధికారులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :