Friday, 19 June 2026 01:30:41 PM

గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించిన చిల్లపేట మహిళలు.

Date : 08 July 2025 08:33 PM Views : 609

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ తగరపువలస : జూలై 8 మంగళవారం సాక్ష్యం న్యూస్: తమ గ్రామం సంతోషంగా ఉండాలని...పిల్లా పాపలు చల్లంగ ఉండాలని కోరుకుంటూ.. గ్రేటర్ విశాఖ భీమిలి జోన్ చిల్లపేటలో స్థానిక మహిళలు గ్రామ దేవతలకు మ్రొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఊరేగింపుగా బయలుదేరిన మహిళలు పసుపు కుంకుమలు, చీరసారె లను గ్రామ దేవతలకు సమర్పించారు. దీంతో గ్రామంలోని ఇంటింటా ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: