Neti Sakshyam - ప్రకటన / విశాఖపట్నం : మీరు లేని లోటు తీరనిది... మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినా... మా అందరి హృదయాల్లో ఎల్లప్పుడూ మీ జ్ఞాపకాలు మెదులుతూనే ఉంటాయి. శోక సప్త హృదయాలతో ఇవే మీకు ఘన నివాళులు. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ... భార్య మంగమ్మ, కూతురు కృష్ణవేణి,అల్లుడు అప్పారావు, కొడుకులు : సురేష్, శేఖర్, కోడలు ప్రియ,మనువరాళ్ళు: శ్రీవళ్ళి,హర్షిణి,జోత్న్స, మనవలు:అవినాష్,జోయల్.
Admin
Neti Sakshyam